ఈ పాలసీ Yahoo! సేకరించే మరియు అందుకునే వ్యక్తిగత సమాచారం మీరు గతంలో Yahoo! ఉత్పత్తుల మరియు సేవల ఉపయోగానికి సంబంధించి సమాచారంతో సహా Yahoo! ఎలా పరిగణిస్తుందో కవర్ చేస్తుంది. వ్యక్తిగత సమాచారం మిమ్మల్ని గుర్తించే సమాచారం పేరు, అడ్రస్, ఇమెయిల్ అడ్రస్, లేదా ఫోన్ నెంబర్, ఇంకోవిధంగా సార్వజనీకానికి అందుబాటులో లేనిదని అర్థము.
Yahoo! యాజమాన్యం కాని లేదా నియంత్రించని కంపెనీలకు, లేదా Yahoo! ఉద్యోగులు కానివారు లేదా నిర్వహించని వారికి ఈ పాలసీ వర్తించదు. అదనంగా, Yahoo! తనకు స్వంతం చేసుకున్న కంపెనీలు, ప్రస్తుతం ఉన్న పాలసీలు మేము చేర్చుకున్న కంపెనీల పేజిలు వీక్షించవచ్చు.
మీరు Yahoo!తో నమోదు చేసుకున్నప్పుడు మీరు Yahoo! ఉత్పత్తులు లేదా సేవలు ఉపయోగించినప్పుడు, మీరు Yahoo! పేజిలు లేదా Yahoo! భాగస్వాముల పేజిలు సందర్శించినప్పుడు, మరియు ప్రమోషన్లు లేదా స్వీప్ స్టేక్స్ ప్రవేశించినప్పుడు, Yahoo! వ్యక్తిగత సమచారం సేకరిస్తుంది. మీ గురించి మా వద్ద ఉన్న సమాచారాన్ని వ్యాపార భాగస్వాములు లేదా ఇతర కంపెనీల నుండి పొందిన సమాచారాన్ని Yahoo! సంకలనం చేయవచ్చు.
మీరు నమోదు చేసుకున్నప్పుడు మేము మీ పేరు, ఇమెయిల్ అడ్రస్, పుట్టిన తేది, లింగం, పోస్టల్ కోడ్, వృత్తి, పరిశఅరమ, మరియు వ్యక్తిగత ఆసక్తులు లాంటి సమాచారం మేము అడుగుతాము. కొన్ని ఆర్థిక ఉత్పత్తులు మరియు సేవలకు, అందజేస్తే, మీ అడ్రస్ మరియు మీ ఆస్థుల గురించి సమాచారం కూడా అడగవచ్చు. మీరు Yahoo! తో నమోదు చేసుకున్నప్పుడు మరియు మా సేవలకు సైన్ ఇన్ చేసినప్పుడు, మీరు మాకు అనామకులు కాదు.
మాతో మరియు మా వ్యాపార భాగస్వాములు కొందరితో మీ వ్యవహారాల గురించి, ఆర్థిక ఉత్పత్తులు మరియు సేవల ఉపయోగంతో సహా, అందజేస్తే Yahoo! సమాచారం సేకరిస్తుంది.
మీ కంప్యూటర్ మరియు బ్రౌజర్ నుండి, మీ ఐపి అడ్రస్, Yahoo! కుకీ నుండి, Yahoo! ఆటోమాటికల్ గా సమాచారాన్ని అందుకుంటుంది మరియు నమోదుచేస్తుంది. సమాచారం, సాఫ్ట్ వేర్ మరియు హార్డ్ వేర్ కారకాలను మరియు మీ అభ్యర్థన పేజి.
అదనంగా, మీరు Yahoo! సేవలను ఉపయోగించినప్పుడు, మీ వ్యక్తిగత సమాచారం కొంత సార్వజనీకానికి అందుబాటులో ఉండేట్లు ఎంచుకోవచ్చు. మీరు సార్వజనీకానికి యాక్సెస్ గా ఉండే వ్యక్తిగత సమాచారం ఆన్ లైన్ లో పోస్ట్ చేస్తే, బదులుగా ఇతర పక్షాల నుంచి మీరు అవాంఛిత మెసేజులు అందుకోవచ్చు మరియు Yahoo! అట్టి సమాచార ఉపయోగం లేదా దుర్వినియోగానికి బాధ్యత వహించదు.
Yahoo! కింద తెలిపిన సాధారణ ప్రయోజనాలకు సమాచారాన్ని ఉపయోగిస్తుంది: మీరు చూసే ప్రకటనలు మరియు కంటెటం అలవాటు చేయడానికి, ఉత్పత్తులు మరియు సేవలకు మీ అభ్యర్థనలను సఫలంచేయడానికి, మిమ్మల్ని సంప్రదించడానికి, పరిశోధన నిర్వహించడానికి, మరియు అంతర్గత మరియు బాహ్య క్లింట్లకు అనామక నివేదిక అందజేయడానికి. మీరు యాక్సెస్ చేసేన లేదామీకు ప్రకటించిన ఏదైనా ప్రకటన మరియు కంటెంట్ యొక్క ఖచ్చితత్వానికి వాస్తవికత, సంపూరణ తత్వానికి మరియు అట్టి దానిని నుండి కలిగే ఏదైనా నష్టానికి లేదా పాడైనదానికి Yahoo! బాధ్యత వహించదు.
13 ఏళ్ళ వయస్సు లోపు వ్యక్తులను ప్రత్యేక ఆఫర్లు లేదా మార్కెటింగ్ ప్రయోజనాలకు వయోజనుల అనుమతి లేకుండా Yahoo! సంప్రదించదు.
13 ఏళ్ళ వయస్సు లోపు వ్యక్తులను ఎక్కువ వ్యక్తిగత సమాచారం, పాల్గొనుటకు ఒక నియమంగా, ఏదైనా ఇచ్చిన కార్యక్రమం లేదా ప్రమోషన్ లో పాల్గొనుటకు వాస్తవంగా అవసరమైనదానిని మించి Yahoo! సంప్రదించదు.
మీ గురించి వ్యక్తిగత సమాచారం ఇతర వ్యక్తులకు లేదా అనుబంధేతర కంపెనీలకు మీరు అభ్యర్థించిన ఉత్ప్తత్తులు లేదా సేవలకు, మీ అనుమతి ఉన్నప్పుడు, లేదా కింద తెలిపిన పరిస్థితులలో తప్ప అద్దెకు ఇవ్వదు, అమ్మదు, లేదా పంచుకోదు:
లక్ష్యంగల ప్రటనలను వ్యక్తిగత సమాచారం ఆధారంగా Yahoo! ప్రదర్శిస్తుంది. ప్రకటనదార్లు (యాడ్ సర్విగ్ కంపెనీలతో సహా) లక్ష్యం చేసిన ప్రమాణాలను -ఉదాహరణకు, ఒక భౌగోళిక ప్రాంతం నుండి 18- 24 సంవత్సరాల స్త్రీలు ప్రతిస్పందించడానికి, వీక్షించడానికి, లేదా లక్ష్య ప్రకటనలు క్లిక్ చేయడానికి వ్యక్తుల ను ఊహించవచ్చు.
Yahoo! వెండర్లు, భాగస్వాములు, ప్రకటనదార్లు, మరియు వివిధ పరిశ్రమలు మరియు వ్యాపార వర్గాలలో ఇతర సర్వీసు ప్రొవైడర్లతో కలిసి పనిచేస్తుంది. మీరు అభ్యర్థించిన ఉత్ప్తత్తులు లేదా సేవల ప్రొవైడర్ల గురించి అధిక సమాచారం కొరకు దయచేసి మా వివరణాత్మకమైన రెఫరెన్స్ లింకులు చదవండి.
మీ కంప్యూటర్ పై Yahoo! కుకీలను యాక్సెస్ చేసి మరియు Yahoo! అమర్చవచ్చు.
మా పేజీలు కొన్నింటిలో ప్రకటనలు చూపే కొన్ని కంపెనీలు వారి కుకీలు మీ కంప్యూటర్ పై అమర్చి మరియు యాక్సెస్ చేయడానికి ఇతర కంపెనీలకు Yahoo! వీలుకల్పిస్తుంది. ఇతర కంపెనీలు వారి కుకీలను వారి స్వంత గోప్యత పాలసీల ప్రకారం, ఇది కాకుండా ఉపయోగిస్తాయి. ప్రకటనదార్లు లేదా ఇతర కంపెనీలకు Yahoo! కుకీలకు యాక్సెస్ కలిగి ఉండవు.
Yahoo! మా నెట్ వర్క్ యొక్క వెబ్ సైట్లు మరియు Yahoo! ఉత్పత్తులు మరియుసేవలకు సంబంధించి లోపల మరియు బయట Yahoo! కుకీలు యాక్సెస్ చేయడానికి వెబ్ బీకాన్లను ఉపయోగిస్తుంది.
మీ Yahoo! ఖాతా సమాచారాన్ని మీరు సంకలనం చేయవచ్చు, మీ మార్కెటింగ్ ప్రాధాన్యలతో సహా, ఏ సమయంలోనైనా.
సమయానుగుణంగా మార్కెటింగ్ ప్రాధాన్యతల పేజికి మార్కెటింగ్ కమ్యూనికేషన్ల యొక్క కొత్త వర్గాలను చేర్చవచ్చు. ఈ పేజిని సందర్శిచిన యూజర్లు ఈ కొత్త వర్గాల భవిష్యత్తు మార్కెటింగ్ కమ్యూనికేషన్లను అందుకోవడానికి ఎంచుకోవచ్చు లేదా వారు అందుకున్న మెసేజ్ లో సూచనలను పాటించి అన్ స్క్రైబ్ చేయవచ్చు.
మీకు Yahoo! సేవల గురించి, సేవా ప్రకటనలు, అడ్మినిస్ట్రేటివ్ మెసేజులు మరియు Yahoo! వార్తా లేఖ లాంటివి, మీ Yahoo! ఖాతాలో భాగంగా పరిగణించినవి, వాటిని మీకు అందజేకుండా ఉండేట్లు మేము హక్కును పరిమితం చేయవచ్చు.
మా ఖాతా తొలగింపు పేజిని సందర్శించి మీ Yahoo! ఖాతాను తొలగించవచ్చు. దయచేసి ఇక్కడ క్లిక్ చేయండి మీ ఖాతా తొలగించిన తరువాత మా ఆర్కైవ్ చేసిన రికార్డులలో సంభవనీయంగా ఉండిపోయే సమాచారం చదవడానికి.
తల్లిదండ్రులు Yahoo! కుటుంబ ఖాతాలు అందజేసే సాధనాలను ఉపయోగిస్తూ పిల్లల యొక్క Yahoo! ఖాతాకు సంబంధించి సమాచారం సమీక్షించి, సంకలనం చేసి, మరియు తొలగించవచ్చు.
పిల్లల యొక్క సమాచారం సేకరించడం లేదా ఉపయోగించడానికి ఒక తల్లిదండ్రులు వీలు కల్పించకపోతే, Yahoo! కుటుంబ ఖాతాలో నమోదు చేసుకున్న తల్లిదండ్రులు వారి పిల్లల ఖాతాను పిల్లల యొక్క ఖాతా లోనికి సైన్ ఇన్అయి మరియు మా ఖాతా తొలగింపు పేజి సందర్శించి తొలగించవచ్చు. దయచేసి ఇక్కడ క్లిక్ చేయండి మీ ఖాతా తొలగించిన తరువాత మా ఆర్కైవ్ చేసిన రికార్డులలో సంభవనీయంగా ఉండిపోయే సమాచారం చదవడానికి.
మీ గురించి వ్యక్తిగత సమాచారం ఉద్యోగులు ఉత్పత్తులు మరియు సేవలను అందజేసే ఉద్దేశంతో వారి ఉద్యోగాల్లో భాగంగా మీతో సంప్రదింపు కలిగే వారికి సహేతుకంగా అవసరమైనప్పుడు యాక్సెస్ పరిమితం చేయాలని మేము విశ్వసిస్తాము.
మీ గురించి వ్యక్తిగత సమాచారం ఫెడరల్ చట్టాల అమలు కొరకు మా వద్ద భౌతిక ఎలక్ట్రానిక్, మరియు ప్రక్రియ భద్రత విషయాలు ఉన్నాయి.
భద్రత, భద్రత విషయాలతో సహా గురించి ఎక్కువగా తెలుసుకోవడానికి మేము తీసుకున్నాము మరియు భధ్రత విషయాలు మీరు తీసుకునేవి, దయచేసి Yahoo! వద్ద భద్రతను చదవండి.
Yahoo! ఈ పాలసీని నవీకరించవచ్చు. మీ Yahoo! ఖాతాలో నిర్దేశించిన ప్రాథమిక ఇమెయిల్ అడ్రస్ కు నోటీసు పంపుటం లేదా మా సైటు వద్ద ప్రముఖ నోటీస్ ఉంచడం ద్వారా మేము వ్యక్తిగత సమాచారంలో మేము పరిగణించే వాటిలో ఏవైనా మార్పుల గురించి మేము తెలియజేస్తాము.
మీకు ప్రశ్నలు లేదా సలహాలు ఉంటే, దయచేసి ఒక ఫీడ్ బ్యాక్ ఫారం పూర్తి చేయండి లేదా మమ్మల్ని ఇక్కడ సంప్రదించవచ్చు:
యాహూ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్
యూనిట్ నం. 1261, 6వ అంతస్తు, బిల్డింగ్ నం.12
(అంధేరి-ఘాట్కోపర్ లింక్ రోడ్),
అంధేరి (ఈస్ట్), ముంబై – 400 093
చివరిగా అప్డేట్ చెయ్యబడింది: 6/14/12
