Yahoo! గోప్యత పాలసీ

Yahoo! గోప్యత పాలసీ

More Help Links

Yahoo! మొబైల్

Yahoo! మీ రహస్యకతను తీవ్రంగా పరిగణిస్తుంది. ఈ పరిలోకనం Yahoo! యొక్క కీలక మొబైల్ రహస్యకత పద్ధతులను మీరు అర్థంచేసుకొనుటలో సహాయపడుతుంది. మా రహస్యకత పద్ధతుల గురించి అదనపు సమాచారం కొరకు దయచేసి Yahoo! రహస్యకత పాలసీని చూడండి.

1. మొబైల్ హోంపేజి అనుకూలితం చేయడం
2. మొబైల్ పరికరం ప్రత్యేకత గుర్తించునది
3. భౌతిక ప్రాంతము
4. సమాచారం యొక్క వెల్లడి
5. చట్టపరమైన ప్రక్రియ
6. ఖాతా సమాచారం మరియు ప్రాధాన్యతలు
7. మూడవ పక్ష అప్లయెన్సెస్ మరియు విడ్జెట్లు
8. ప్రకటనచేయడం
9. మెసెంజర్
10. శోధన
11. ఇతరం

1. మొబైల్ హోంపేజి అనుకూలితం చేయడం

Yahoo! మొబైల్ హోం పేజి యాజర్లు వారి ప్రదేశం, సురక్షిత శోధన అమర్పులు, మరియు ఇష్టమైన విడ్జెట్ల లాంటి ప్రాధాన్యతలు నిల్వ చేసుకోవడానికి వీలుకల్పిస్తుంది. ఈ వికల్పాలను Yahoo! ఐడి లేదా మొబైల్ పరికరంతో అనుబంధంగా ఉంచుతుంది మరియు మీరు ఈ ప్రాధాన్యతలను మొబైల్ హోంపేజిపై ఏసమయంలోనైనా సంకలనం చేయవచ్చు. మీ మొబైల్ ఫోన్ ప్రాధాన్యతలు అమర్చితే కానీ Yahoo! లో సైన్ఇన్ ఎంచుకోకపోతే, మీరు ఈ ప్రాధాన్యతలను ఈ పేజి కింది భాగాన క్లియర్ ప్రిఫరెన్స్ లింక్ క్లిక్ చేయడం ద్వారా క్లియర్ చేయవచ్చు మరియు Yahoo! వాటిని మళ్ళీ అమరుస్తుంది.

2. మొబైల్ పరికరం ప్రత్యేకత గుర్తించునది

మీ మొబైల్ ఫోన్ ను ప్రత్యేకంగా గుర్తించే ఒక సర్వీసు ప్రొవైడర్ ద్వారా Yahoo! కు అనుసంధానం అయినప్పుడు, Yahoo! ఒక గుర్తింపును అందుకుంటుంది మరియు దీనిని విస్తరించిన సేవలు మరియు/లేదా పనితీరును అందజేయడానికి ఉపయోగించవచ్చు. ఈ పరికరాన్ని గుర్తించేవాటిని మా తరఫున గోప్యత ఒప్పందాలతో క్రింద పని చేయు విశ్వసనీయ భాగస్వాములకు Yahoo! వెల్లడిచేయవచ్చు. ఈ భాగస్వాములు ఈ సమాచారాన్ని Yahoo! ఉత్పత్తులు మరియు సేవలను మీకు అందజేయడానికి ఉపయోగించవచ్చు. కొన్నిYahoo! సేవలకు మీ ఫోన్ నంబర్ మేము సేకరించవలసి అవసరం ఉంటుంది. మేము ఆ ఫోన్ నంబర్ మొబైల్ గుర్తింపు సమాచారానికి అనుబంధంగా చేయవచ్చు. అయితే, మేము మీరు మాకు అనుమతినిస్తే తప్ప ఆ ఫోన్ నంబర్ టెలీమార్కెటింగ్ కొరకు ఉపయోగించము.

3. భౌతిక ప్రాంతము

మీరు మీ అనుమతిని మీ పరికరం, బ్రౌజర్ లేదా నేరుగా Yahoo! ద్వారా, Yahoo! భౌతిక ప్రదేశ సమాచారం GPS, Wi-Fi, లేదా సెల్ టవర్ పరిధి నుంచి పొందేముందు తప్పక అందజేయాలి. మీ పరికరం నుండి ఖచ్చితనమైన ప్రదేశ సమాచారం పొందడానికి మీ అనుమతిని Yahoo! కొరకు ఉపసంహరించుకోగలరు, కానీ పరికరం లేదా Yahoo! ఉత్పత్తి లేదా సేవసంబంధితంగా ఉన్న పరికరం లేదా బ్రౌజర్ నుండి ప్రదేశ సమాచారం Yahoo! నియంత్రణలో ఉండకపోవచ్చు. మీ పరికరంపై ప్రదేశం అనుమతి ఉపసంహరణ గురించి ఎక్కువగా తెలుసుకొనుటకు దయచేసి లొకేషన్ ఆప్ట్-అవుట్ హెల్ప్ పేజిని సందర్శించండి. ఒకసారి పొందిన తరువాత, Yahoo! ఈ సమాచారం, ఇతర ప్రదేశ ఆధారిత సమాచారం సంయోగంతో, IP అడ్రస్, మీ కారీయర్ అందజేసిన లేదా Yahoo! పై రిజిస్టేషన్ సమయంలో మీరు అందజేసిన, విస్తరించిన ప్రదేశ ఆధారిత సేవలు అందజేయడానికి, సేవ ప్రదేశ-లక్ష్య ప్రకటలు, శోధన ఫలితాలు, మరియు ఇతర కంటెంట్, బిల్లింగ్ పోస్టల్ కోడ్ ఉపయోగించవచ్చు మరియు నిల్వచేయవచ్చు.

4. సమాచారం యొక్క వెల్లడి

మీ వ్యక్తిగత సమాచారం ఇతరులతో లేదా అనుబంధేతర కంపెనీలతో, మీరు అభ్యర్థించిన ఉత్పత్తులు లేదా సేవలను అందజేయడానికి , లేదా క్రింది పరిస్థితులలో తప్ప Yahoo! అద్దెకు ఇవ్వదు, అమ్మదు, లేదా పంచుకోదు:

  • మేము సమాచారాన్ని విశ్వసనీయ భాగస్వాములు Yahoo! తో లేదా తరఫున గోప్యత ఒప్పందాలపై పనిచేసే వారికి అందజేస్తాము. ఈ కంపెనీలు మీ వ్యక్తిగత సమాచారం Yahoo! మీతో Yahoo! మరియు మార్కెటింగ్ భాగస్వాముల నుండి ఆఫర్లు కమ్యూనికేట్ చేయడానికి మరియు సహాయం చేయడానికి ఉపయోగించవచ్చు. అయితే, ఈ సమాచారం పంచుకోవడానికి ఈ కంపెనీలకు స్వతంత్ర హక్కు లేదు.
  • మేము ఇంకొక కంపెనీని ద్వారా తీసుకోబడ్డాము లేదా విలీనం చేయబడ్డాము. ఈ సందర్భంలో, మీ సమాచారం బదిలీకి ముందు మరియు వేరుగా గోప్యత పాలసీ కింద Yahoo! మీకు తెలియజేస్తుంది.

5. చట్టపరమైన ప్రక్రియ

సమాచారాన్ని చట్టపరమైన కార్యకాలాపులు, అనుమానిత మోసం, అత్యవసర పరిస్థితులు సంభవనీయ బెదిరింపులు ఎవరైనా వ్యక్తి యొక్కశారీరీక భద్రత కొరకు పరిశోధించడానికి, నివారించడానికి, లేదా Yahoo! సేవ షరతుల అతిక్రణణకు లేదా చట్టానికి అవసరమైన విధంగా తప్పక పంచుకోవాలని Yahoo! విశ్వసిస్తుంది. సబ్ పోనాస్, కోర్టు ఆర్డర్లు, లేదా చట్టపరమైన ప్రక్రియలు, లేదా మా చట్టపరమైన హక్కులు స్థాపించడానికి లేదా నిర్వర్తించడానికి లేదా చట్టపరమైన క్లెయిములకు ప్రతిగా రక్షించుకోవడానికి ప్రతిస్పందనగా సమాచారం మేము పంచుకుంటాము.

6. ఖాతా సమాచారం మరియు ప్రాధాన్యతలు

మీరు మీ Yahoo! ఖాతా సమాచారం, మీ మార్కెటింగ్ ప్రాధాన్యతలతో సహా, ఏ సమయంలోనైనా ఒక కంప్యూటర్ పై సంకలనం చేయవచ్చు. మీరు లాగిన్ కాకపోతే, మొబైల్ పరికరాలు ఉపయోగిస్తున్నప్పుడు Yahoo! సేవలు లేదా సాధనాల యొక్క పూర్తి విధులను ప్రాప్తి కలిగించడానికి సేవ పరిమితులు నిరోధించవచ్చు. ఆ సందర్భంలో, మీరు Yahoo! కు అనుసంధానం అవ్వడానికి ఒక కంప్యూటర్ ఉపయోగించవలసిన అవసరం ఉంటుంది.

7. మూడవ పక్ష అప్లయెన్సెస్ మరియు విడ్జెట్లు

మూడవ పక్ష అప్లయెన్స్/విడ్జెట్లతో Yahoo! సమాచారం పంచుకోవచ్చు. మీరు ఒక మూడవ పక్ష అప్లయెన్స్ లేదా విడ్జెట్ చేర్చితే, మేము మీ దేశం, ప్రాధాన్యత భాష, మీ మొబైల్ కారీయర్, పరికరం రకం మరియు బ్రౌజర్ రకం లాంటి సమాచారం మావద్ద ఉంటే మేము పంచుకోవచ్చు. మూడవ పక్ష అప్లయెన్స్ లేదా విడ్జెట్లు కూడా కుకీలను అమర్చవచ్చు. ఈ డేటా పంచుకోవడికి Yahoo! కు అనుమతిని ఇవ్వడం మీ ప్రస్తుత ప్రదేశం డేటా అందుబాటులో ఉన్నది మూడవ పక్షం అప్లయెన్స్/విడ్జెట్లు రూపొందించిన మీరు ఎంపిక చేసుకోవచ్చు. మూడవ పక్ష కుకీల ఉపయోగం మరియు వారికి మీరు అందజేసిన సమాచారం వారి స్వంత గోప్యత పాలసీలకు లోబడి ఉంటాయని, Yahoo! గోప్యత పాలసీ లేదా Yahoo! మొబైల్ గోప్యత పాలసీపై కాదని దయచేసి గమనించండి.

8. ప్రకటనచేయడం

మీరు Yahoo! ఉత్పత్తులు మరియు సేవలను ఉపయోగించినప్పుడు, బ్రాండెడ్ Yahoo! నెట్ వర్క్ యొక్క వెబ్ సైట్లు సందర్శించినప్పుడు, మరియు Yahoo! భాగస్వామిగా ఉన్నవెబ్ సైట్లు సందర్శించినప్పుడు మీ ఆసక్తుల ఆధారంగా మీ కార్యకలాపం గురించి సమాచారం Yahoo! సేకరిస్తుంది మరియు నిర్వహిస్తుంది. మేము ఈ సమాచారాన్ని మీ ఆసక్తులకు సంబంధించి ప్రకటనలు మరియు కంటెంట్ విడుదల చేయడానికి మేము ఉపయోగించవచ్చు. Yahoo! అందజేసే ప్రకటనలు లేదా కంటెట్ ఆసక్తుల ఆధారంగా అందుకోవడానికి ఎంపిక చేసుకునే సమర్థతను Yahoo! అందిస్తోంది. మీ మొబైల్ ఫోన్ నుండి ప్రకటనలు లేదా కంటెట్ ఆసక్తుల ఆధారంగా అందుకోవడానికి ఎంపిక చేసుకొనుటకు, మా యాడ్ మ్యాచింగ్ ఆప్ట్-అవుట్ టూల్ ఉపయోగిస్తూ ముందుగా మీరు మీ మొబైల్ పరికరంలో Yahoo! ఖాతాలోనికి తప్పక లాగిన్ అవ్వాలి. Yahoo! యాడ్ ఇంట్రెస్ట్ మేనేజర్ టూల్ మీ ఆసక్తి ఆధారిత వర్గాలు, లేదా అన్ని వర్గాలను ఎంపిక చేసుకునేందుకు కూడా నిర్వహించవచ్చు. మీ మొబైల్ పరికరానికి యాడ్ ఇంట్రెస్ట్ మేనేజర్ పై మీ అమర్పులు వర్తింపజేయడానికి, మీరు తప్పక Yahoo! ఖాతాలోనికి సైన్ఇన్ అవ్వాలి.

9. Yahoo! మెసెంజర్

Yahoo! మెసెంజర్ మెసేజ్ చరిత్ర, ఉత్పత్తి యొక్క ఎన్నుకున్న వెర్షన్లపై అందుబాటులో ఉంటుంది, మీ Yahoo! ఖాతా నుండి మా Yahoo! సర్వర్ల లోనికి ఐఎం సంభాషణలను భద్రపరుస్తుంది. Yahoo! మెసెంజర్ యొక్క కొన్ని వెర్షన్లు కూడా మీ మెసేజ్ లోని కొన్ని కీలక పదాలు, Yahoo! మెయిల్ లాగా ఉండే వాటిని స్కాన్ చేస్తాయి. అధిక సమాచారం కొరకు దయచేసి Yahoo! మెసెంజర్ గోప్యత పాలసీని సందర్శించండి.

10. శోధన

కొన్ని మార్కెట్లలో, Yahoo! దాని శోధన సమీకృతం చేసింది మరియు Microsoft శోధన సేవలను ప్రాయోజితం చేసింది. ఎక్కువగా తెలిసికోవడానికి, దయచేసి Yahoo! శోధన గోప్యత ప్రకటన సందర్శించండి.

11. ఇతరం

ఏదైనా మొబైల్ పరికరం నుండి మీరు Yahoo! ప్రాప్తి చేసినప్పుడు, మీరు Yahoo! సేవల షరతులకు లోబడి చేస్తారు. ఈ సేవలు లేదా Yahoo! మొబైల్ గురించి మీకు ప్రశ్నలు ఉంటే, దయచేసి మొబైల్ సహాయ పేజిని సందర్శించండి.

ఈ పేజి ఈ నిర్ధుష్ట సేవకు సంబంధించి ప్రస్తుత Yahoo! పద్ధతులను వర్ణిస్తుంది. వివిధ సర్వీసు ప్రొవైడర్లను ఉపయోగిస్తూ లేదా కొన్ని అంశాలను చేర్చడం లేదా తొలగించడం లాగా Yahoo! ఈ సేవను మార్చినప్పుడు ఈ సమాచారం మార్చవచ్చు. మీ వ్యక్తిగత సమాచారం Yahoo! ఎలా పరిగణిస్తుందో కనుగొనడానికి, దయచేసి మా గోప్యత పాలసీ సందర్శించండి.

కాపీరైట్ © 2013 Yahoo! India Pvt Ltd. రిజర్వు చేయబడినది.

గోప్యతా విధానం | సేవా నిబంధనలు | కాపీరైట్/ఐపీ (IP) విధానం